By : Oneindia Telugu Video Team
Published : March 14, 2017, 03:37

బీజేపీ ఖాతాలో నాలుగు

కులం మంత్రం మాయమైపోయింది. కుల మతాల ముసుగులో ఓట్లు పడతాయని భావించిన లెక్కలు తారుమారయ్యాయి. దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్సేతర పార్టీగా రికార్డ్‌ ను బీజేపీ కైవసం చేసుకుంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా