By: Oneindia Telugu Video Team
Published : May 09, 2017, 05:42

మోడీకి ఆ సీఎం అంత స్పెషలా...?

Subscribe to Oneindia Telugu

ముఖ్యమంత్రులందు యూపీ ముఖ్యమంత్రి వేరయా? అన్నట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. తాను ఏరికోరి ఎంపిక చేసిన యూపీ సీఎం అదిత్యనాథ్కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తున్నారు ప్రధాని మోడీ. ఆయన కోరుకున్నవన్నీ ఇట్టే సమకూరుస్తున్నట్లుగా పలువురు చెబుతున్నారు. వీరి మాటలకు తగ్గట్లే తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ఉన్నట్లుగా చెప్పొచ్చు. ఉత్తరప్రదేశ్ పాలనలో పూర్తి మార్పులు తెచ్చేందుకు అదిత్యనాథ్ విపరీతంగా ట్రై చేస్తున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా