By: Oneindia Telugu Video Team
Published : June 13, 2017, 01:45

మోది కోసం వెయిట్ చేస్తున్న ట్రంప్

Subscribe to Oneindia Telugu

ఈనెల 26న భారత ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకునేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తిగా వేచి చూస్తున్నారని వైట్ హౌస్ పేర్కొంది. భారత్ తో ద్వైపాక్షిక బంధం మరింత బలపడేలా పలు కీలకాంశాలపై వీరు చర్చలు సాగించనున్నారని ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ పేర్కొన్నారు

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా