చంద్రబాబు రోజుకో డ్రామా, అప్పుడు హేళన చేసి : వైసీపీ నేతలు ఫైర్

Published : July 18, 2018 04:13 PM (IST)
monsoon session, parliament, bjp, narendra modi, opposition, ysrcp, ap special status
బుధవారం ఉదయం 11గంటలకు వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోకసభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలను చేపట్టారు స్పీకర్ సుమిత్రా మహాజన్. కాగా, విపక్షాలు సభ ప్రారంభమైన వెంటనే ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ విపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు.అవిశ్వాసంపై మొదట నోటీసు ఇచ్చిన వారికే తొలి అవకాశం ఇస్తామని స్పీకర్ చెప్పారు. అవిశ్వాసంపై చర్చ తేదీని పది రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు. కాగా, అవిశ్వాసంపై చర్చకు తాము సిద్ధమని కేంద్రం ప్రకటించింది. తమ అవిశ్వాస తీర్మానాన్ని పరిగణలోకి తీసుకోలేదని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు.
Up Next
Recommended వీడియోలు
  • 2 hours ago
    కొట్టిపారేసిన బీజేపీ..
  • 2 hours ago
    మోడీ వంచన పేరుతో ఛార్జ్ షీట్ విడుదల
  • 2 hours ago
    కేసీఆర్ పార్టీ ఉండదు..
  • 5 hours ago
    రాత్రి 10 గంటలకు నీళ్లొస్తాయి
  • 6 hours ago
    ఎన్టీఆర్ ఫ్లెక్సీలు హల్చల్
  • 8 hours ago
    నామినేషన్ వేసిన జగన్
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా