• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : May 10, 2020, 10:50
    Duration : 03:37

    అమ్మ ని విష్ చేస్తే సరిపోదు ఏం చెయ్యాలో ఈ పిల్లల్ని చూసి నేర్చుకోండి

    ఈ రోజు మదర్స్ డే.. నవమాసాలు మోసి, కని, పెంచి పెద్ద చేసిన తల్లిని ఒక్క రోజు గుర్తు చేసుకుంటే సరిపోతుందా ? అమ్మ తన పిల్లల కోసం పడే తపనకు , వారి ఉన్నతి కోసం చేసే కష్టానికి జీవితకాలం అమ్మకు ఊడిగం చేసినా సరిపోదు అనే భావన కలిగిన నాడు అమ్మలంతా సంతోషంగా ఉంటారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా