By: Oneindia Telugu Video Team
Published : October 21, 2017, 09:46

చంద్రబాబుకు మోత్కుపల్లి ఒత్తిడి.. రేవంత్ రెడ్డికి ఎసరు..

Subscribe to Oneindia Telugu

అనివార్యమైన స్థితిలోనే తెలుగుదేశం తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీని వీడి కాంగ్రెసులో చేరాలనే నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. ఇందులో తెలుగుదేశం తెలంగాణ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ప్రమేయం కూడా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మోత్కుపల్లి నర్సింహులు నుంచి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కుంటున్నట్లు చెబుతున్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా