By: Oneindia Telugu Video Team
Published : November 03, 2017, 12:59

MP కవిత స్పీచ్ @ తెలుగు మహా సభల కార్యాలయం

Subscribe to Oneindia Telugu

MP కవిత స్పీచ్ @ తెలుగు మహా సభల కార్యాలయం
రవీంద్ర భారతి ప్రాంగణంలో తెలుగు మహా సభల కార్యాలయాన్ని మంత్రి.కల్వకుంట్ల.కవిత ప్రాంభించారు ఈ సందర్బంగా,యంల్ఏ. రసమాయి బాలకిషన్,తెలుగు సాహిత్య అకాడమీ చేర్మన్ నందిని సిధా రెడ్డి,తెలంగాణ సలహాదారు రమణాచారి,సంస్కృతిక భాష సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు.., పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి.కవిత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా రోజుకొక కార్యక్రమం నిర్వహిస్తూ వస్తుంది అందులో భాగంగా తెలుగు మహా సభలు నిర్వహించుకోవటం సంతోషంగా వుంది.,రెండు రాష్ట్రలలో వున్న మేధావులు అందరు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలి అందరికి అధికారికంగా ఆహ్వానాలు అందుతాయి.., మనం మన తెలుగు మహా సభలను విజయంవంతగా నిర్వహించుకుందాం అని పిలుపునిచ్చారు.ఆ తరువాత తెలుగు మహా సభల లోగోను ఆవిష్కరించారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా