By: Oneindia Telugu Video Team
Published : August 07, 2017, 05:42

రాఖీ ....హెల్మెట్ ......చేనేత చీర వీడియో

Subscribe to Oneindia Telugu

తెలంగాణ మంత్రి ktr కు ఆయన సోదరి, ఎంపి కవిత సోమవారం రాఖీ కట్టారు. రాఖీ కట్టడంతో పాటు సోదరుడికి హెల్మెట్ బహూకరించారు. ప్రతిగా కేటీఆర్ సోదరికి చేనేత చీరను ఇచ్చారు
రక్షా బంధన్‌ను పురస్కరించుకొని అక్కా చెల్లెళ్లు సోదరులకు రాఖీలు కడుతూ ఈరోజు ఉత్సాహంగా పండుగ చేసుకుంటున్నారు. ఇందుకు సెలబ్రిటీలు కూడా మినహాయింపు కాదు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా