By: Oneindia Telugu Video Team
Published : January 04, 2017, 04:02

పథకాలు ప్రజలలోకి.. పురంధేశ్వరి

Subscribe to Oneindia Telugu

కేంద్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన పధకాలను ప్రజలలోకి తీసుకెళ్లేందుకు మహిళా మోర్చ కృషి చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరీ పేర్కొన్నారు. గుంటూరులో బిజెపి మహిళా మోర్చ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డిజిటల్ బ్యాంకింగ్ పై గ్రామ గ్రామాన అవగాహన కల్పిస్తామన్నారు. ప్రధాన మంత్రి మహిళలను దృష్టిలో పెట్టుకుని ప్రతి పధకాన్నీ రూపొందిస్తున్నారని సూచించారు. గర్బిణీ మహిళలకు ప్రధాని ప్రకటించిన నగదు పథకంతో మహిళల పట్లు ఆయన కున్న ఔన్నత్యాన్ని చాటుకున్నారన్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా