By: Oneindia Telugu Video Team
Published : January 05, 2017, 12:18

కరీంనగర్ డెయిరీ క్యాలెండర్

Subscribe to Oneindia Telugu

తెలంగాణ అభివృద్ధికి ఉద్యోగులు సహకరించపోవడం భాదకరమని కరీంనగర్ ఎంపి వినోద్ అన్నారు. కరీంనగర్ పాలడైయిరీ క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గోన్న ఆయన తమ టీఆర్ఎస్ నాయకుల తో పాటు ఉద్యోగులు పరుగెత్తలేకపోతున్నారని, నూతనంగా నియమకమైన ఛీప్ సెక్రటరీ ఎస్.పి సింగ్ ని కలిసి తమతో పాటు సహకరించాలని కోరనున్నట్లు నినోద్ అన్నారు. డైయిరీ భూనిర్వాసితులకు పాడి పై రూణా సౌకర్యం కల్పించాలని కోరిన వెంటానే డైయిరీ యాజామాన్యం స్పందించిందని..,త్వరలో..వీరికి రుణాలు ఇవ్వనున్నట్లు ఎంపి తెలిపారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా