By: Oneindia Telugu Video Team
Published : January 16, 2017, 12:01

అటో ఇటో తేల్చుకుంటాం

Subscribe to Oneindia Telugu

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు. నిజంగా దళితుల మధ్య ఐక్యత కోరుకునే వారు కచ్చితంగా వర్గీకరణకు మద్దతివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వర్గీకరణ పైన అటో ఇటో తేల్చుకుంటామన్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా