• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : November 02, 2019, 11:30
    Duration : 01:53

    అభిమాని బైక్‌ పై ఆటోగ్రాఫ్‌ చేసిన ధోని

    టీమిండియాకు ఎంతో మంది అభిమానులు ఉండొచ్చు గాక... లక్కీ ఫ్యాన్ మాత్రం ఇతడే. ఎందుకంటే ధోని ఆటోగ్రాఫ్‌ని తాను కొత్తగా కొనుకున్న రాయల్ ఇన్‌ఫీల్డ్ క్లాసిక్ మోటార్ బైక్‌పై పొందడం అంటే మామాలు విషయం కాదు. ధోని ఇచ్చిన ఈ ఆటోగ్రాఫ్ ఆతడికి జీవితాంతం గుర్తుండిపోతుంది.సాధారణంగా క్రికెటర్లు జెర్సీలు, టీషర్ట్‌లు లేదా క్యాప్‌లపై అభిమానులకు తమ ఆటోగ్రాఫ్‌లను ఇస్తుంటారు. అయితే, జార్ఖండ్‌కు చెందిన ఓ వ్యక్తికి ధోని అంటే అభిమానం. దీంతో తాను కొత్తగా కొనుగోలు చేసిన బైక్‌పై ధోని ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ఆరాటపడ్డాడు. షోరూంలో బైక్ కొనుగోలు చేసిన వెంటనే నేరుగా రాంచీలోని జార్ఖండ్ క్రికెట్ స్టేడియానికి వెళ్లాడు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా