By: Oneindia Telugu Video Team
Published : October 05, 2017, 03:39

అందుకు ధోనియే కారణం.. కోహ్లీతో కెమిస్ట్రీపై నయన్ మోంగియా

Subscribe to Oneindia Telugu

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై మాజీ క్రికెటర్ నయన్ మోంగియా ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు అటు వన్డేలు, ఇటు టెస్టుల్లో నెంబర్ వన్‌గా నిలవడం తనకేమీ ఆశ్చర్యం కలిగించలేదని అన్నాడు. అందుకు ధోనియే కారణమని పేర్కొన్నాడు. ఇక, ధోని నుంచి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న కోహ్లీ తనదైన శైలిలో రాణిస్తున్నాడని కొనియాడాడు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా