By: Oneindia Telugu Video Team
Published : October 06, 2017, 05:35

ధోనికి చిక్కులు తెచ్చిన ఐసీసీ కొత్త నిబంధన

Subscribe to Oneindia Telugu

మహేంద్ర సింగ్ ధోని ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్ కీపర్. కీపర్‌గానూ ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించిన ధోని కొన్నిసార్లు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లను ఏమార్చడానికి చేతిలో బంతి లేకపోయినా స్టంప్స్‌ను గిరాటేసినట్లుగా నటిస్తుంటాడు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా