By : Oneindia Telugu Video Team
Published : September 11, 2017, 11:34

ధోనీ పై రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు......

టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పాట అందుకున్నాడు. ధోనీని ప్రశంసలతో ముంచెత్తాడు. లివింగ్ లెజెండ్ అంటూ ఆకాశానికెత్తాడు. మహీది అదే స్థాయి అంటూ చెప్పుకొచ్చాడు. అపార అనుభవజ్ఞుడైన ఈ మాజీ సారథి జట్టుపై చూపే ప్రభావం మాటల్లో చెప్పలేనదని అన్నాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా