By: Oneindia Telugu Video Team
Published : January 26, 2017, 11:41

ముద్రగడ హౌస్ అరెస్ట్

Subscribe to Oneindia Telugu

కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తలపెట్టిన కాపు సత్యాగ్రహ పాదయాత్రపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. యాత్ర చేయడానికి అవకాశం లేకుండా పోలీ సులు ఆయన్ను ముందుగానే హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అనంతరం తన యాత్రను ఆయన వాయిదా వేసుకున్నారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా