• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : August 09, 2018, 04:56
    Duration : 01:18

    మల్టీప్లెక్స్‌లకు షాక్: బయటి ఫుడ్ అనుమతించాలని తీర్పు

    విజయవాడ వినియోగదారుల ఫోరం గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. మల్టీప్లెక్స్‌లోకి బయటి నుంచి తినుబండారాలు అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌లకు ఫోరం మొట్టికాయలు వేసింది.
    మల్టీప్లెక్స్‌లలో, థియేటర్లలో పలు తినుబండారాలు అధిక ధరలకు అమ్ముతోన్న విషయం తెలిసిందే. దీనిపై పలువురు వినియోగదారులు విజయవాడ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. దీంతో మల్టీ ప్లెక్స్‌లలో అధిక ధరలకు తినుబండారాల విక్రయాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బయటి నుంచి తెచ్చుకున్న వాటిని అనుమతించాలని చెప్పింది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా