By: Oneindia Telugu Video Team
Published : August 30, 2017, 09:45

భారీ వర్షాలతో ముంబై అతలాకుతలం!

Subscribe to Oneindia Telugu

ముంబైలో భారీ వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలతో ముంబైలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో మహరాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముంబై నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 200 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా సహయక చర్యల కోసం ప్రభుత్వం ఏర్పాట్లను చేస్తోంది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా