By : Oneindia Telugu Video Team
Published : April 24, 2017, 02:49

సచిన్ బర్త్ డే కు ముంబై స్పెషల్ గా

అభిమానులు ‘క్రికెట్‌ దేవుడి’గా పిలుచుకుంటున్న మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ బర్త్ డే నేడు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ 44వ జన్మదినం జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా క్రికెట్‌ దేవుడి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముంబయి జట్టు ఏర్పాట్లు చేస్తోంది. సోమవారం పుణెతో జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా వాంఖడే స్టేడియంలో సచిన్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని జట్టు యాజమాన్యం ప్రకటించింది

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా