By: Oneindia Telugu Video Team
Published : March 09, 2017, 11:11

ఏపీ మంత్రిగారికి కష్టం వచ్చింది..? ఎందుకు అంత వివక్ష

Subscribe to Oneindia Telugu

ఏపీ మంత్రి పల్లె రఘునాధరెడ్డి.... సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఈయన మంత్రిగా అందరికీ సుపరిచితుడే... ఎవరితోనూ వివాదం పెట్టుకునే మనిషికాదు. అవినీతి కార్యకలపాలకు పాల్పడే వ్యక్తి అసలే కాదు. అందుకే ఈయన ముందుకు ఓ కష్టం వచ్చిపడింది. ఆయన నడుపుతున్న ఓ కాలేజీని.. అధికారులు సీజ్‌ చేశారు. పన్ను కట్టలేదనే కారణంతో... కాలేజ్‌ సీజ్‌ చేసి... తాళాలు వేశారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా