By: Oneindia Telugu Video Team
Published : December 27, 2016, 11:59

ముస్లిం సోదరుల ర్యాలీ

Subscribe to Oneindia Telugu

కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో మిలాన్ నబీ పండుగ సందర్భంగా జమ్మలమడుగులోని ముస్లిం సోదరులు, పీఠాధిపతులు సయ్యద్ షా గౌస్పీరా భాద్రీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పట్టణంలోని పల్లగాడి వీధి, మెయిన్ బజార్, మార్కెట్, గాంధీ విగ్రహం సర్కిల్, పెద్దపసువుల మోటు మీదుగా ర్యాలీ నిర్వహించి.., తిరిగి పల్లగాడి వీధికి చేరుకున్నారు. ఈ ర్యాలీలో భాగంగా పట్టణ ప్రజలు శాంతియుత వాతావరణంలో నడవాలని, అలాగే మహమ్మద్ ప్రవక్త సూక్తులు పాటించాలని పావురాలను గాలిలోకి వదిలారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా