By: Oneindia Telugu Video Team
Published : February 20, 2017, 05:38

తిరుపతి కి గాని , కడప కు గాని ప్రయాణం చేస్తున్నారా?

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్ , మహబూబ్ నగర్, పడమట కర్నూల్, కర్ణాటక వాసులారా మీకోసమే ప్రత్యేకించి ఈ న్యూస్...తప్పకుండా వినాల్సిందే...
మీరు తిరుపతి కి గాని , కడప కు గాని ప్రయాణం చేస్తున్నారా? అయితే మీకో సూచనా .. మీరు ఆయా ప్రదేశాలకు వెళ్ళే మార్గం లో 4 లేన్ రోడ్ కనిపిస్తుందా ...? అయితే జరా జాగ్రత్త గా వినండి.. దేశం లూ అతి ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతం అదేనట . ..

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా