By: Oneindia Telugu Video Team
Published : July 05, 2017, 10:48

ముత్తూట్ ఫైనాన్స్‌లో దొంగతనం

Subscribe to Oneindia Telugu

మైలార్ దేవులపల్లి ముత్తూట్ ఫైనాన్స్‌లో దొంగతనం ప్రయత్నం కేసులో పోలీసులు పూర్తి ఆధారాలు సేకరించారు.గం.10.30 నిమిషాలకు కస్టమర్ల మాదిరిగా ఏడుగురు దొంగలు లోనికి వెళ్లారు. ఇద్దరు బయట కాపలా ఉన్నారు. ప్లాన్ విఫలం కావడంతో అక్కడి నుంచి పారిపోయారు. పదిన్నర గంటల ప్రాంతంలో తుపాకులతో బెదిరించి దోచుకునే ప్రయత్నం చేశారు. అలారమ్ మోగడంతో దొంగలంతా పారిపోయారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా