• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : July 24, 2019, 05:50
    Duration : 01:29

    జషీత్ ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళనలో పేరెంట్స్

    ఇప్పటికే 40 గంటలు గడిచిపోయాయి. కానీ చిన్నారి ఆచూకీ మాత్రం తెలియరాలేదు. దీంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురిచేస్తున్నారు. ఎవరు కిడ్నాప్ చేశారు ? ఎందుకు అపహరించారో తెలియడం లేదన్నారు. కిడ్నాపర్లు తమ డిమాండ్లు చేబితే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని చిన్నారి తండ్రి చెప్తున్నారు. తమ చిన్నారికి సంబంధించిన సమాచారం తెలియజేయాలని వేడుకుంటున్నారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా