• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : January 04, 2018, 11:45
    Duration : 04:06

    పార్టీలో ఫుల్ ఎంజాయ్, కాలేజీ మేడంతో సెక్స్ My Story

    నాకు రెండేళ్ల క్రితం పెళ్లయ్యింది. నా భార్య అంటే నాకు చాలా ఇష్టం. నేను ఆమెతో ప్రతి విషయం చెబుతాను. ఆమెను నేను ఎప్పుడు మోసం చేయకూడదని అనుకుంటు ఉంటాను. ఆమె అంటే నాకు చాలా ఇష్టం. నేను అంటే కూడా ఆమెకు ప్రాణం. అందువల్ల ఆమెకు ఏ ఇబ్బంది రాకూడదని నేను భావిస్తున్నాను.ఆమె కూడా నాతో ఎంతో అన్యోన్యంగా ఉంటుంది. ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటుంది. మేము భార్యాభర్తల్లా కాకుండా ఫ్రెండ్స్ లా ఉంటాం. మా మధ్య ఎలాంటి దాపరికాలు లేవు. కానీ నేను తెలియక చేసిన కొన్ని పొరపాట్లను పెద్దపెద్ద తప్పులను ఆమెతో చెప్పలేదు.

    నేను ఒక ప్రైవేట్ కాలేజీలో మంచి హోదాలో పని చేస్తున్నాను. నాకు అందరి దగ్గర కూడా మంచి గుర్తింపు ఉంది. మా కాలేజీలో ఏ ఫంక్షన్ చేపట్టాలన్నా నేను ముందుంటాను. వెల్ కమ్, ఫేర్ వెల్ అంటూ స్టూడెంట్స్ కోసం చేపట్టే పార్టీల్లోనూ నా పార్టిసిఫేషన్ ఉంటుంది. వాటిల్లో కాలేజీ స్టాఫ్ మొత్తం ఇన్వాల్ అయ్యేలా నేను అందర్ని ప్రోత్సహిస్తుంటాను.
    అయితే డిసెంబర్ -31 న మా కాలేజీ స్టాఫ్ అంతా కలిసి ఒక పార్టీ అరేంజ్ చేసుకోవాలనుకున్నాం. అందుకోసం పక్కాగా ప్లాన్ వేశాం. సిటిలో మా కాలేజీకి సంబంధించి చాలా బ్రాంచ్ లున్నాయి. మా బ్రాంచ్ తో పాటు నాకు ఇంకా చాలా బ్రాంచ్ ల్లో పని చేసేవాళ్లతో మంచి పరిచయాలున్నాయి. అందరూ కలిసి పార్టీ చేసుకోవాలనుకున్నాం.

    మా కాలేజీకి సంబంధించిన బ్రాంచ్ లో ఒక ప్రిన్సిపాల్ మేడం ఇంట్లో పార్టీ అరెంజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అందరికీ అందుబాటులో ఆ ఇళ్లు ఉండడంతో అందరూ ఒకే అన్నారు. ఆమె భర్త అతని ఆఫీసుకు సంబంధించిన ఫంక్షన్ లో పాల్గొనేందుకు వేరే ప్రాంతానికి వెళ్లాడు
    పార్టీలో పాల్గొనేందుకు చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు వచ్చారు. వాళ్లంతా మా కాలేజీలో పని చేసే స్టాఫ్ మాత్రమే. కేవలం సిబ్బంది మాత్రమే పార్టీకి హాజరయ్యారు. మా ఎంజాయ్ మెంట్ అసలు అడ్డంకి అనేదే లేదు.మేమే అందరం కలిసి ఇంట్లో చికెన్, మటన్, బిర్యానీ రైస్ ఇలా తయారు చేసుకున్నాం. బయట నుంచి బీర్, వైన్, విస్కీ, వొడ్కా, బ్రీజర్ ఇలా ఎవరెవరికీ ఏ డ్రింక్ అయితే ఇష్టం అది లిస్ట్ లో రాసుకుని తీసుకొని వచ్చాం.

    ఇక పార్టీలో పాల్గొన్న వారిలో నాకు, పార్టీ నిర్వహించడానికి షెల్టర్ ఇచ్చిన ప్రిన్సిపాల్ మేడానికి మాత్రమే పెళ్లి అయ్యింది. మిగతా వాళ్లంతా అన్ మ్యారిడ్. అదే రోజు రిలీజైనా అజ్ఞాతవాసి మూవీలోని కొడకా.. కోటేశ్వరరావుపాటకు స్టెప్ వేస్తూ.. పాటలు పాడుతూ ఫుల్ ఎంజాయ్ చేశాం. ఇక, నేను ప్రిన్సిపాల్ మేడం కాసేపు సోపాలో కూర్చొన్నాం. మిగతావారంతా ఎంజాయ్ లో నిమగ్నమైపోయారు. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి డ్యాన్స్ చేస్తున్నారు.ఆ మేడం.. నేను ఒకే దగ్గర కూర్చొన్నాం. నేను మూడో బీర్ తాగడం మొదలుపెట్టాను. ఆమె అందులోకి నంజుకోవడానికి స్టఫ్ తీసుకొచ్చింది. నేను ఆమెను కూడా ఏదైనా ఒక డ్రింక్ తాగమని చెప్పాను. ఆమె లేదు సార్ నాకు అలవాటు లేదు. నేను తాగను అంది. కానీ నేను బలవంతం చేశాను. అక్కడున్న స్టాఫ్ కూడా మేడం తాగాలి అంటూ పట్టుబట్టారు.

    చివరకు ఆమె బ్రీజర్ తాగుతానంది. ఆమెది ఫస్ట్ బ్రీజర్.. నాది మూడో బీర్. ఇద్దరం స్టార్ చేశాం. నా బీర్ అయిపోలోపు ఆమె వరుసగా పది బ్రీజర్లు తాగింది. మధ్యమధ్యలో వొడ్కా కూడా బ్రీజర్ లో మిక్స్ చేసుకుని తాగింది. వామ్మో.. మేడం మరీ ఫాస్ట్ గా ఉంది అనుకున్నా.మేడం కూడా పార్టీ వేర్ లోనే వచ్చింది. నేను ఆమె సోపాలో కూర్చొన్నాం. ఆమె నాపై చెయ్యి వేసింది. నాకు పెద్దగా ఎక్కలేదు. కాబట్టి ఆమె చేసేవన్నీ నాకు అర్థం అవుతున్నాయి. ఆమె కూడా కంట్రోల్ లోనే ఉంది. ఆమె మరీ దగ్గరకు వచ్చింది.తను అలా చేసే సరికి నా బాడీ అంతా షేక్ అయిపోయింది. తనకు కిక్ ఎక్కువైందా లేదంటే కావాలనే అలా చేస్తుందో నాకు అర్థం కాలేదు. తర్వాత తను నన్ను బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లింది.
    ఒక్కసారిగా నన్ను బెడ్ పైకి తోసేసింది. తర్వాత నాపై తను పడి నీ షర్ట్ బటన్స్ తీసేసింది. నాకు ఎక్కడలేని మూడ్ తెచ్చింది. నేను తట్టుకోలేకపోయాను. ఆమెను నా కౌగిళ్లలో బంధించాను. ఆమె నన్ను ముద్దులతో ముంచెత్తింది. తనను కూడా నేను ఒళ్లంతా కిస్ చేశాను.

    తర్వాత నేను ఆగలేకోయాను. మేమిద్దరం సెక్స్ లో పాల్గొన్నాం. తను కూడా సెక్స్ ను ఫుల్ ఎంజాయ్ చేసింది. నాకు తెలిసి తనకు నాపై ఎప్పటి నుంచో క్రష్ ఉంది. అందుకే ఆ రోజు పక్కాగా పార్టీ ప్లాన్ చేసి ఇలా చేసిందన్నుకున్నాను. ఈ విషయం పార్టీలో పాల్గొన్న వారికి ఎవరికీ తెలియదు. మా విషయం బయటకు రాలేదు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా