By : Oneindia Telugu Video Team
Published : January 25, 2017, 12:18

అసలు వారి వల్ల ఎవరికి లాభం

ప్రజలను ఇబ్బంది పెడితూ, వారు ఇబ్బంది పడుతూ, అడవుల్లో ఉంటూ నక్సలైట్లు ఎవరి కోసం పోరాటం చేస్తున్నారని నక్సల్స్ బాధిత పోలీసు కుటుంబాలు కాకినాడ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించాయి. వారి వల్ల ఎవరికి లాభం లేదన్నారు. ప్రజలకు వారి వల్ల నష్టాలు జరుగుతున్నాయన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా