By: Oneindia Telugu Video Team
Published : December 27, 2016, 11:59

కూలిన నానక్‌రామ్ గుడా భవనం: సత్తుసింగ్ అరెస్టు

Subscribe to Oneindia Telugu

నగరంలోని నానక్ రామ్ గూడలో ఏడంతస్తుల భవనం కూలిన ఘటనలో బిల్డర్ సత్తూ సింగ్ ను కేరళ రాష్ట్రంలో అరెస్టు చేశామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే. తారకరామారావు తెలిపారు. శనివారం నాటికి నానక్ రామ్ గూడలో భవనం కూలిన ఘటనలో శిథిలాల కింద మృతదేహాల వెలికితీత పనులు పూర్తయ్యాయి. ఈ సంఘటనలో మొత్తం 13 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా