By: Oneindia Telugu Video Team
Published : September 07, 2017, 09:52

నందమూరి యువసేన వీరంగం: జాతీయరహదారిపై కార్లు, బైక్‌లతో హల్‌చల్

Subscribe to Oneindia Telugu

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా నందమూరి యువసేన కార్యకర్తలు వీరంగం సృష్టించారు. కృష్ణా జిల్లా కంచికచర్లలో జాతీయ రహదారిపై మద్యం తాగి వేగంగా కార్లు నడిపారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా