By: Oneindia Telugu Video Team
Published : August 24, 2017, 04:17

నీలేకని రీఎంట్రీపై అసంతృప్తి ఇన్ఫీలో నెక్ట్స్‌ ఏంటి?

Subscribe to Oneindia Telugu

సీఈవోగా విశాల్ సిక్కా రాజీనామాతో పెద్ద కుదుపుకు లోనైన ఇన్ఫోసిస్.. నష్ట నివారణ చర్యల్లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే సంస్థకు పునర్వైభవం రావాలంటే కంపెనీ మాజీ సీఈవో, ఆధార్ కార్డుల ఆర్కిటెక్ట్ నందన్ నీలేకనీతో రీ-ఎంట్రీ ఇప్పించాలని భావిస్తోంది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా