By : Oneindia Telugu Video Team
Published : August 23, 2017, 12:53

అత్యాధునిక టెక్నాలజీ తో పోలింగ్ పర్యవేక్షణ డ్రోన్‌, బాడీ ఓర్న్‌ కెమెరాల నిఘా నిడలో నంద్యాల పోలింగ్

నంద్యాల ఉపఎన్నికలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటుండటంతో గతంతో పోలిస్తే ఎక్కువ ఓటింగే నమోదయ్యేలా ఉంది. ఉదయం 10 గంటల లోపే 25 శాతం పోలింగ్ నమోదు కావడంతో 80శాతం పోలింగ్ నమోదు కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వృద్దులను సైతం పోలింగ్ బూత్ వద్దకు తీసుకొచ్చి ఓటు వేయించి తీసుకెళ్తున్నారు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా