By: Oneindia Telugu Video Team
Published : August 21, 2017, 11:35

చంద్రబాబు జగన్‌ పోటాపోటీ ప్రచారం

Subscribe to Oneindia Telugu

నంద్యాలలో ఎటు చూసినా పార్టీ జెండాలు, నినాదాలు, ప్రచార హోరు కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్‌లతో పాటు ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కి ప్రచారం నిర్వహిస్తున్నారు.శనివారం చంద్రబాబు, జగన్‌లు నంద్యాలలో ప్రచారం నిర్వహించారు. దీంతో వీధులు జనాలతో కిటకిటలాడాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా