By: Oneindia Telugu Video Team
Published : August 18, 2017, 09:33

బాలకృష్ణ పనుల తో చంద్రబాబుకి తలనొప్పి

Subscribe to Oneindia Telugu

నంద్యాల ఉప ఎన్నికలో గ్లామర్ ఉపయోగపడుతుందని భావిస్తే హీరో బాలకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తలనొప్పి కలిగించే చర్యకు పాల్పడ్డారు. నంద్యాల ఉప ఎన్నిక పోలింగు సమీపిస్తున్న సమయంలో ప్రచారానికి వెళ్లిన బాలకృష్ణ స్థానిక కార్యకర్తను కొట్టడం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ప్రచారాస్త్రంలా మారింది. నంద్యాలలో జరిగిన తాజా సంఘటన తీవ్ర సంచలనానికి కారణమైంది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా