By: Oneindia Telugu Video Team
Published : August 17, 2017, 11:04

జగన్‌ను టార్గెట్ చేసిన బాలకృష్ణ వాహనం కదలని పరిస్థితి

Subscribe to Oneindia Telugu

నంద్యాల ఉప ఎన్నికల రోడ్డు షోలో హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ నేరుగా వైసిపి అధినేత జగన్‌ను టార్గెట్ చేశారు. అభిమానులు భారీగా తరలిరావడంతో కొన్నిచోట్ల వాహనం కదలని పరిస్థితి ఏర్పడింది. బాలకృష్ణ మీసం మెలేస్తూ, సినీ డైలాగులతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా