By: Oneindia Telugu Video Team
Published : August 22, 2017, 03:49

ఓడిపోతే గుండు గీయించుకుంటా......

Subscribe to Oneindia Telugu


నంద్యాలలో ఓటమి పాలైతే తాను గుండు గీయించుకోవడానికి సిద్దమని, ఒకవేళ వైసీపీ ఓడిపోతే గుండు గీయించుకునేందుకు మీరు సిద్దమా? అని ఆ పార్టీ నేతలకు ఉమా సవాల్ విసిరారు. వైసీపీ తరుపున ఉపఎన్నికలో పాల్గొంటున్నవారెవరైనా ఈ సవాల్ స్వీకరించడానికి సిద్దంగా ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా