By: Oneindia Telugu Video Team
Published : August 29, 2017, 09:46

కేక్‌ కట్‌ చేసి విక్టరీ సింబల్ చూపిస్తూ ఆనందంలో చంద్రబాబు

Subscribe to Oneindia Telugu

నంద్యాల ఉపఎన్నికలో టీడీపీ ఘన విజయం సాధించింది. పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి 27 వేలకు పైగా మెజారిటీతో తన ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిపై విజయం సాధించారు. భూమాకు 97,106 ఓట్లు లభించగా, శిల్పా మోహన్ రెడ్డికి 69, 810 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ క్యాండిడేట్ 1150 ఓట్లతో సరిపుచ్చుకున్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా