By: Oneindia Telugu Video Team
Published : August 19, 2017, 12:26

హత్యా రాజకీయాలు మొదలు అందుకే పవన్ దూరం

Subscribe to Oneindia Telugu

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నగరి ఎమ్మెల్యే రోజా శుక్రవారం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారుజ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ టిడిపి త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తార‌ని ప‌లువురు భావించిన విష‌యం తెలిసిందే. అయితే, ఆయ‌న త‌ట‌స్థంగా ఉంటాన‌ని ప్ర‌క‌టించిన అంశంపై ఎమ్మెల్యే రోజా స్పందించారు. ఈ ఉప ఎన్నికలో టిడిపి ఓటమి ఖాయ‌మ‌న్న విష‌యం ప‌వ‌న్‌కు అర్థ‌మైంద‌ని, ఓడితే ఆ అవమానం తన ఖాతాలో పడకుండా పవన్ అటువంటి ప్ర‌క‌ట‌న చేశార‌ని చుర‌క‌లంటించారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా