By: Oneindia Telugu Video Team
Published : August 22, 2017, 03:50

తెలంగాణా యాసలో జగన్ ని తిట్టిన వేణుమాధవ్

Subscribe to Oneindia Telugu

ఉపఎన్నికల నేపథ్యంలో నంద్యాలలో వాడీవేడి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి

నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తరపున ప్రచారం చేస్తున్న సినీ హాస్యనటుడు వేణుమాధవ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా