By : Oneindia Telugu Video Team
Published : August 14, 2017, 05:22

నంద్యాల ఉప ఎన్నికలో జగన్ ఓటమి పక్కా......


రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్‌పర్సన్ అనూరాధ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్తాయి విమర్శలు చేసారు. నంద్యాల ఉప ఎన్నికలో ఓటమి ఖరారు కావడాన్ని జీర్ణించుకోలేని జగన్మోహన్‌రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.నంద్యాల ఉప ఎన్నికల్లో వారికి ఓటర్లు తగిన గుణపాటం చెబుతారని హెచ్చరించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా