By: Oneindia Telugu Video Team
Published : June 26, 2017, 11:18

బాబుకు ఓటమి భయం పట్టుకుందా?

Subscribe to Oneindia Telugu

టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు నిజంగానే ఓటమి భయం పట్టుకుందా? అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇటీవలి కాలంలో వరుసగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వినిపిస్తున్న వాదనలు చూస్తుంటే నిజంగానే బాబుకు భయం పట్టుకుందని రాజకీయ విశ్లేషకులు తేల్చేస్తున్నారు. ఇందుకు నిదర్శనంగానే చంద్రబాబు మొన్నటి కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా నిర్వహించిన సమీక్షలు... నిన్న ఆ జిల్లాను వదిలి తన సొంత జిల్లా చిత్తూరుకు వెళుతున్న సందర్భంగా అక్కడి ప్రజలతో ముచ్చటిస్తూ వ్యాఖ్యలు చేసినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా