దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
  • search
By : Oneindia Telugu Video Team
Published : August 28, 2017, 01:45
Duration : 01:34

16వ రౌండ్‌లో వైసీపీ ఆధిక్యం ముగిసిన అర్బన్ ఓట్ల లెక్కింపు

నంద్యాల ఉపఎన్నికలో సైకిల్ జోరు కొనసాగుతోంది. మొదటి రౌండ్ నుంచి 13వ రౌండ్ వరకూ ఎక్కడా వైసీపీ గెలిచిన దాఖలాలే లేవు. ఆది నుంచి ఆధిక్యంతో కొనసాగుతున్న టీడీపీ 13వ రౌండ్‌లోనూ సత్తా చాటింది. 13వ రౌండ్ పూర్తయ్యే సరికి టీడీపీకి 1460 ఓట్లు పోలయ్యాయి. 13వ రౌండ్ తర్వాత టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి 23,301 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.! కాగా ప్రస్తుతం టీడీపీకి: 70,867.. వైసీపీకి: 47,460, కాంగ్రెస్ అభ్యర్థికి 738 ఓట్లు పోలయ్యాయి. 14వ రౌండ్‌‌లో టీడీపీకి 1304 ఓట్లు పోలయ్యాయి. కాగా ఈ రౌండ్‌లో టీడీపీ అభ్యర్థికి 5172, వైసీపీ అభ్యర్థికి 3868 ఓట్లు పోలయ్యాయి. 14 రౌండ్లు పూర్తయ్యే సరికి 24,576 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ లీడ్‌లో ఉంది, 15వ రౌండ్‌లోనూ టీడీపీ 1442 ఓట్ల ఆధిక్యంతో దూసుకెళ్తోంది. 15వ రౌండ్‌లో టీడీపీకి 5770, వైసీపీకి 4328 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి 26,018 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. ఐతే 16 వ రౌండ్ లో మాత్రం వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి 654 ఓట్ల ఆధిక్యం లభించింది. 16 రౌండ్లు పూర్తయ్యే సరికి TDP 25,078 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి