By: Oneindia Telugu Video Team
Published : April 15, 2017, 03:15

లోకేష్ చేసిన 'బ్లండర్ మిస్టెక్' షాక్ అయిన జనం

Subscribe to Oneindia Telugu

మంత్రిగా ప్రమాణస్వీకారం రోజునే తన తెలుగు ప్రావీణ్యం ఏపాటిదో బయటపెట్టుకున్నారని ఏపీ పంచాయితీ శాఖ మంత్రి నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో సెటైర్లు పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన నాలుక్కరుచుకున్నారు. ఏమరపాటు తనమో లేక అయోమయానికి లోనయ్యారో తెలియదు గానీ జయంతిని కాస్త వర్థంతిని చేసేశారు లోకేష్.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా