By : Oneindia Telugu Video Team
Published : June 23, 2017, 04:28

పారిపోతావేం దమ్ముంటే రా జగన్ కు లోకేష్ సవాల్

విశాఖ భూకుంభకోణం విషయంలో తనపై ఆరోపణలు చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. జగన్‌కు 24 గంటల సమయం ఇస్తున్నానని, దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు. జగన్‌కు తాను సవాల్ విసరడం ఇది మూడోసారి లోకేష్ చెప్పారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా