By: Oneindia Telugu Video Team
Published : May 30, 2017, 05:22

లోకేశ్ ని తొక్కేసిన రేవంత్

Subscribe to Oneindia Telugu

టీడీపీ మహానాడులో ఏపీ మంత్రి నారా లోకేశ్ విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. పాలక పార్టీ మంత్రిగా సీఎం తనయుడిగా భవిష్యత్ ముఖ్య నేతగా ఆయన ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. ఆయన ప్రసంగించినప్పుడు కార్యకర్తల్లో ఏమాత్రం జోష్ కనిపించలేదు. వారి నుంచి ఏమాత్రం స్పందన లేదు. ‘తమ్ముళ్లూ ఏమంటారు’ అంటూ ఆయన ప్రసంగం మధ్యలో పదేపదే కదిపినా కూడా కార్యకర్తలు కామ్ గా ఉన్నారే తప్ప ఏమాత్రం రెస్పాండ్ కాలేదు. అదే సమయంలో తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు మాత్రం మహానాడు ప్రాంగణం దద్దరిల్లి పోయింది

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా