By: Oneindia Telugu Video Team
Published : March 07, 2017, 05:32

కేటిఆర్‌తో నాకు పోలికా..? జగన్ లా బలి చేయాలా..?

Subscribe to Oneindia Telugu

తనను తెలంగాణ మంత్రి కెటి రామారావుతో పోల్చుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన తర్వాత సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా