By: Oneindia Telugu Video Team
Published : September 20, 2017, 06:23

అలా చేస్తే నా మంత్రి పదవి ఊడుతుంది లోకేష్ ‘తోక ముడిచిన జగన్ పార్టీ’

Subscribe to Oneindia Telugu

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అబద్ధాలు చెప్పడమే వైసీపీ నైజమని లోకేశ్‌ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం ఉదయం అరసవల్లి సూర్యనారాయణస్వామిని దర్శించుకున్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా