By: Oneindia Telugu Video Team
Published : March 08, 2017, 04:59

లోకేష్ ఆస్తులు ఇవేనట.

Subscribe to Oneindia Telugu


హెరిటేజ్ సంస్థలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేశ్ వాటా షేర్ల విలువ ఎంతో వెల్లడైంది. హెరిటేజ్‌ సంస్థలో రూ.273 కోట్లుగా ఉందని స్పష్టమైంది. ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన లోకేశ్ దానికి అనుబంధంగా వేసిన అఫిడవిట్‌లో ఈ విషయం తెలియజేశారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా