By: Oneindia Telugu Video Team
Published : May 08, 2017, 05:23

దూకుడు పెంచిన లోకేష్

Subscribe to Oneindia Telugu

ఏపీ రాజకీయాల్లోనూ.. ఏపీ ప్రభుత్వంలోనూ... ఇప్పుడు నారా లోకేష్‌ పేరే ఎక్కువగా వినిపిస్తుందా..? మొన్నటి వరకూ సైలెంట్‌గా ఉన్న ఆయన ఒక్కసారిగా ఇప్పుడు తన దూకుడు పెంచారా..? నిత్యం బిజీ షెడ్యూల్‌లు... కంటిన్యూగా పర్యటనలు... మంత్రిగా మారిన తర్వాత లోకేష్‌ తీరు పూర్తిగా మారిపోయిందా..?
ఏపీ మంత్రి నారా లోకేష్‌ ఇప్పుడు తన దూకుడును పెంచినట్లు తెలుస్తుంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా