By: Oneindia Telugu Video Team
Published : January 12, 2017, 11:02

చంద్రబాబు అంటే.. కోతికి కల్లుపోసినట్లుగా..

Subscribe to Oneindia Telugu

ప్రతిపక్షాల బలహీనత వల్లే దేశంలో బీజేపీ తన ఆటలను కొనసాగిస్తోందన్నారు సీపీఐ జాతీయనేత నారాయణ. ఆర్థిక నేరస్తులను మోదీ బుజాన వేసుకుని మోస్తున్నారని మండిపడ్డారు. హిట్లర్, వీరప్పన్ కన్నా ఘోరమైనవాడు.., మోదీ అని కామ్రేడ్ నారాయణ తిరుపతిలో ఫైరయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మోదీకి ప్రజలు తగిన బుద్ది చెబుతారన్నారు. చంద్రబాబును క్యాస్ లెస్ కమిటీకి ఛైర్మన్ ను చేయడమనేది కోతికి కల్లుపోసినట్లుందని ఎద్దేవా చేశారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా