• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : January 03, 2018, 05:24
    Duration : 01:25

    రన్ వేపై కూలిన విమానం, వీడియో !

    రన్ వేపై కూలిన విమానం, వీడియో !

    ఎంఐజి-29కే ఫైటర్ జెట్ ఎయిర్ క్రాఫ్టులో మంటలు వచ్చాయి. ఆ తర్వాత అది కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్, ఓ ట్రెయినీ పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఎంఐజీ 29కే ఎయిర్ క్రాఫ్ట్ ఇండియన్ నేవీకి చెందినది. ఇది శిక్షణ ఇచ్చే విమానం.

    అయితే బుధవారం మిగ్ 29కే యుద్ధ విమానం కూలినట్లు అధికారులు తేల్చారు. ఆ విమనాంలో ట్రెయినీ పైలట్ ఉన్నట్లు తెలిపారు. గోవా ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ తీసుకున్న నేవీకి చెందిన విమానం కొన్ని క్షణాలకే కూలిపోయిందని తెలుస్తోంది. విమానంలో చెలరేగిన మంటల్ని ఆర్పుతున్నారు. ఈ ప్రమాదం జరగడంతో గోవా విమానాశ్రయాన్ని మూసివేశారు. రన్‌వే మీదే మిగ్ శకలాలు పడ్డాయి. దీంతో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది


    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా