By: Oneindia Telugu Video Team
Published : September 13, 2017, 03:48

'నయీమ్‌' దుర్మార్గాల్లో మరిన్ని సంచలనాలు

Subscribe to Oneindia Telugu

గ్యాంగ్ స్టర్ నయీమ్‌ దురాగతాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అత్యాచారాలు, హత్యలు, భూదందాలు.. ఇలా అంతూ పొంతూ లేని నేరాలతో రెచ్చిపోయిన నయీమ్‌ అభ శుభం తెలియని బాలికలతో తన పైశాచిక కోరికలు తీర్చుకునేవాడు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా